Followers

Friday, July 1, 2011

కుంభకోణం

ఇందు కలదు అందు కలదని సందేహంబు వలదు
ఏ కోణాన్న వెతికినా కుంభకోణలే నా దేశమందు
వీడు వాడాన్న వ్యత్యాసంబు వలదు
దొరికింది ఎంతయినా బుక్కేది ప్రతి ఒక్కడు

6 comments:

Krishna said...

ఎలెచ్చెన్ను పరిగిడి రాగా
కిచ కిచ మంటు కొమ్మ కాక కొమ్మన దూకేన్
దుడ్డు ఇచ్చి గెలిచెను
దుడ్డు బుక్కని వాడు బందిపోటై పుట్టున్!!

గురజాడ వారికి క్షమాపణలతో.

Anonymous said...

wah soooper annayya !
chaalaa bagundi :)
gajendra moksham lo oka poem "indugaldandu ledani sandehimpavaladu,endendu vedikina..............ila oka poem undi kadaaaa????

ఇమకి (ఇవటూరి మధు కిరణ్) said...

yeah Ramya ... just dhanne.. base chese raasaa,

Anonymous said...

haa ee poem chadivina ventane naaku ade strike ayyindi

Anu said...

well said madhu! and beautifully written...

ఇమకి (ఇవటూరి మధు కిరణ్) said...

Thanks Anu..