Followers

Saturday, July 2, 2011

నీ చూపు




దంత దీప్తులు ఘన కీర్తులుగా కలిగిన నీ
కంటి కిరణములు తన చరణములంటినవని
పరువళ్ళు తొక్కిన ఈ నీటిదేంత అద్రుష్టమో
ఇన్నేల్లుగా నేపొందలేనిది ఒక్క క్షణంలొ పొందిందది.

2 comments:

Krishna said...

Amazing expression. Thats y I said, u write lot better. Keep writing.

ఇమకి (ఇవటూరి మధు కిరణ్) said...

Thanks ra babai