Followers

Wednesday, December 24, 2014

మథ్య తరగతి బతుకులు

మథ్య తరగతి బతుకులు మావి
నడి సంవత్సర వేసవి మాది
సుస్తి ఉన్న సిస్తు తప్పని బతుకిది
తగ్గు తప్ప హెచ్చు లేని బతుకిది
రొడ్డు మాది కాని రేడు వస్తే వేచి ఉంటాం
ఖజానలో ప్రతి కాని మాది
కాని నెల చివరిన జేబులు ఖాలి
మథ్య తరగతి బతుకులు మావి
నడి సంవత్సర వేసవి మాది

Tuesday, July 29, 2014

తెలుగు తల్లి

వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు వేరన్న
తెలంగాణ నాది, అంధ్ర రాయల సీమ నీది
ఎన్నడు మొలిచెనో ఏడకు పెరుగునో ఈ ద్వేశాలు
అన్నీ పంచిన అవని తల్లిని చీల్చెను ఈ విద్వేశాలు