Followers

Wednesday, July 13, 2011

జన రహిత సుఖః సహిత ప్రపంచం
ఇదే మన భావి భూలొక భాశ్యం.
ఎర్ర బోయిన మరు భూమి తక్క,
అడుగు మన్నయినా మిగిలేనా
శాంతి దూత అడుగెట్టే వేళ?

No comments: