తొలకరి పులసల్లే యధ ఎగిరిపడుతోంది
మలిదారి మలుపల్లే మన కధ మారుతోంది
అద్దంలో బొమ్మల్లే నువ్వు అందకున్నావు
కళ్ళలో చూపల్లే నిను తాకలేకున్నాను
అందమైన భావాలు మళ్ళీ ఊపిరిపోసుకున్నాయి.
Post a Comment
1 comment:
అందమైన భావాలు మళ్ళీ ఊపిరిపోసుకున్నాయి.
Post a Comment