Followers

Sunday, April 15, 2018

ఆడవారు

పాచికలెందుకు వారి పరాచికాలుండగా
చురకత్తులెందుకు వారి చమక్కులుండగా
స్వర్గమెందుకు వారి సాంగతూముండగా
నరకమెందుకు వారి నిరసనుండగా
పురషప్రపంచానికి వారు పరుశార్దము కారా

1 comment:

బుచికి said...

బయ్యా సాంగతూము పరుశార్థము అంటే ఏంది.