Followers

Sunday, October 25, 2015

కట్టుబాటు

కట్ట వెనక ఉంచిన నీటిని, మట్టం చూసి
మల్లించకపోతే ఉప్పెనై మట్టు పెడుతుంది.
కట్టు కోసం పెంచిన కట్టుబాటును,
సమయం చూసి సవరించక పోతె
కట్టిన వారిని మట్టి కలుపుతుంది

3 comments:

Vani Vedula said...

సమయం చూసి సవరించక పోతే కట్టుబాటే కట్టుబానిస అవుతుంది

Vani Vedula said...

సమయం చూసి సవరించక పోతే కట్టుబాటే కట్టుబానిస అవుతుంది

Padmarpita said...

Nice expression