Followers

Thursday, August 11, 2011

నే చూడని నా చంటి తనాన్ని నాకు చుపించావు

మగతలో నువ్వు మరు లోకంలో విహరిస్తూ
ఈ లొకంలో చిరునవ్వుతో మమ్ము మురిపిస్తూ
మెరిసే కళ్ళతో, వాటిని కప్పే ఉల్లి పొర రెప్పలతో
మాయ చేసే అమాయకత్వంతో, అర్ధంలేని అరుపులతో
బుడి బుడి నడకలతో, వడి వడి చేశ్టలతో,
కొంత వింత కొంత చింత, కొంటె నవ్వుతో, కంట కన్నీటితో
నే చూడని నా చంటి తనాన్ని నాకు చుపించావు

3 comments:

Krishna said...

కూతురి ప్రేమంతా ఒలకపోసేస్తున్నావ్ కద బ్లాగులో. చాలా బావుంది.

రసజ్ఞ said...

చాలా బాగుంది. పసితనం అంతా కనిపిస్తోంది.

ఇమకి (ఇవటూరి మధు కిరణ్) said...

Yeah ra Vittal ... this my gift to her for her 1st bday

@ Rasgna ... thank you