Followers

Monday, June 6, 2011

మా"నవ" మూర్ఖత్వం

పోరు పొరపాట్లు తక్క ఇంకేమి నేర్పింది మా"నవ" చరిత్ర
ఆయుధాల తీరు తక్క ఇంకేమి మార్చింది మా"నవ" విజ్ణానం
కయ్యాలకు కారణాలు తక్క ఇంకేమి మార్చింది మా"నవ" కాలం
ప్రపంచ శాంతి కొరకు ప్రపంచ యుద్ధాలు, ఇది మా"నవ" మూర్ఖత్వం