కవిని కాను నీ పై నా ప్రేమ పధాలు సంధించ.
రవి ని కాను నీ పై నా ప్రేమ కిరణాలు సారించ.
భువీలో కన రాని నా భవితకు నేను అర్పించు
నీరాజనలు నే రచియించిన ఈ ప్రేమ పధాలు.
మీ కవితలు బాగున్నాయి. మీ బ్లాగును జల్లెడకు కలపడం జరిగినది.జల్లెడ
Post a Comment
1 comment:
మీ కవితలు బాగున్నాయి. మీ బ్లాగును జల్లెడకు కలపడం జరిగినది.
జల్లెడ
Post a Comment