వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు వేరన్న
తెలంగాణ నాది, అంధ్ర రాయల సీమ నీది
ఎన్నడు మొలిచెనో ఏడకు పెరుగునో ఈ ద్వేశాలు
అన్నీ పంచిన అవని తల్లిని చీల్చెను ఈ విద్వేశాలు