Followers

Thursday, March 7, 2013

ప్రేమిస్తే కవులవుతారంటే
ఆ ప్రేమ దేశం లో నే అధి కవినవుత .
ప్రేమికుల ప్రతి పలుకు ఒక కావ్యమంటే
నే రచియించిన తొలి ప్రేమ కావ్యం నీ పేరు.