ఇమకి (ఇవటూరి మధు కిరణ్)
Followers
Tuesday, May 17, 2011
కదిలే నది వంటిది ఈ ప్రేమ కధ
కడకు సంసార కడలిలో కరిగిపోవలని తెలిసినా
కవులెంతో మందిని కవ్విస్తుంది, కడకు
ఆ కవులెంతో మందిని మట్టికలిపిస్తుంది
కదిలే నది వంటిది ఈ ప్రేమ కధ
ఎన్నో మజీలీలను దాటుకుంటు కరిగిపోతుంది కదా.
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)